Skip to main content

సోడియం విషయ సూచిక సోడియమ్...


Pages using infobox element with unknown parametersమూలకాలురసాయన శాస్త్రము


ఆంగ్లంక్షార లోహముసోడియం హైడ్రాక్సైడ్హంఫ్రీ డేవీ1807లోవాతావరణంలోసాధారణ ఉప్పులిథియంసోడియంపొటాషియంరుబీడియంసీసియంఫ్రాన్షియం










(function(){var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node){node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";}}());




సోడియం




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search








































































































































































సోడియం,  11Na
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరు silvery white metallic
ప్రామాణిక అణు భారం.mw-parser-output .nobold{font-weight:normal}
(Ar, standard)

22.98976928(2)[1]

ఆవర్తన పట్టికలో సోడియం





















































































































































Hydrogen (diatomic nonmetal)



Helium (noble gas)


Lithium (alkali metal)


Beryllium (alkaline earth metal)



Boron (metalloid)


Carbon (polyatomic nonmetal)


Nitrogen (diatomic nonmetal)


Oxygen (diatomic nonmetal)


Fluorine (diatomic nonmetal)


Neon (noble gas)


Sodium (alkali metal)


Magnesium (alkaline earth metal)



Aluminium (post-transition metal)


Silicon (metalloid)


Phosphorus (polyatomic nonmetal)


Sulfur (polyatomic nonmetal)


Chlorine (diatomic nonmetal)


Argon (noble gas)


Potassium (alkali metal)


Calcium (alkaline earth metal)



Scandium (transition metal)


Titanium (transition metal)


Vanadium (transition metal)


Chromium (transition metal)


Manganese (transition metal)


Iron (transition metal)


Cobalt (transition metal)


Nickel (transition metal)


Copper (transition metal)


Zinc (transition metal)


Gallium (post-transition metal)


Germanium (metalloid)


Arsenic (metalloid)


Selenium (polyatomic nonmetal)


Bromine (diatomic nonmetal)


Krypton (noble gas)


Rubidium (alkali metal)


Strontium (alkaline earth metal)




Yttrium (transition metal)


Zirconium (transition metal)


Niobium (transition metal)


Molybdenum (transition metal)


Technetium (transition metal)


Ruthenium (transition metal)


Rhodium (transition metal)


Palladium (transition metal)


Silver (transition metal)


Cadmium (transition metal)


Indium (post-transition metal)


Tin (post-transition metal)


Antimony (metalloid)


Tellurium (metalloid)


Iodine (diatomic nonmetal)


Xenon (noble gas)


Caesium (alkali metal)


Barium (alkaline earth metal)


Lanthanum (lanthanide)


Cerium (lanthanide)


Praseodymium (lanthanide)


Neodymium (lanthanide)


Promethium (lanthanide)


Samarium (lanthanide)


Europium (lanthanide)


Gadolinium (lanthanide)


Terbium (lanthanide)


Dysprosium (lanthanide)


Holmium (lanthanide)


Erbium (lanthanide)


Thulium (lanthanide)


Ytterbium (lanthanide)


Lutetium (lanthanide)


Hafnium (transition metal)


Tantalum (transition metal)


Tungsten (transition metal)


Rhenium (transition metal)


Osmium (transition metal)


Iridium (transition metal)


Platinum (transition metal)


Gold (transition metal)


Mercury (transition metal)


Thallium (post-transition metal)


Lead (post-transition metal)


Bismuth (post-transition metal)


Polonium (post-transition metal)


Astatine (metalloid)


Radon (noble gas)


Francium (alkali metal)


Radium (alkaline earth metal)


Actinium (actinide)


Thorium (actinide)


Protactinium (actinide)


Uranium (actinide)


Neptunium (actinide)


Plutonium (actinide)


Americium (actinide)


Curium (actinide)


Berkelium (actinide)


Californium (actinide)


Einsteinium (actinide)


Fermium (actinide)


Mendelevium (actinide)


Nobelium (actinide)


Lawrencium (actinide)


Rutherfordium (transition metal)


Dubnium (transition metal)


Seaborgium (transition metal)


Bohrium (transition metal)


Hassium (transition metal)


Meitnerium (unknown chemical properties)


Darmstadtium (unknown chemical properties)


Roentgenium (unknown chemical properties)


Copernicium (transition metal)


Ununtrium (unknown chemical properties)


Flerovium (post-transition metal)


Ununpentium (unknown chemical properties)


Livermorium (unknown chemical properties)


Ununseptium (unknown chemical properties)


Ununoctium (unknown chemical properties)



Li

Na

K

నియాన్ ← సోడియం → మెగ్నీషియం


పరమాణు సంఖ్య (Z) 11
గ్రూపు గ్రూపు 1 (alkali metals)
పీరియడ్
పీరియడ్ 3
బ్లాకు
s-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2,8,1
భౌతిక ధర్మములు


STP వద్ద స్థితి
solid
ద్రవీభవన స్థానం 370.944 K ​(97.794 °C, ​208.029 °F)
మరుగు స్థానం 1156.090 K ​(882.940 °C, ​1621.292 °F)

సాంద్రత (గ.ఉ వద్ద)
0.968 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు 0.927 g/cm3
సందిగ్ద బిందువు (extrapolated)
2573 K, 35 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
2.60 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
97.42 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ 28.230 J/(mol·K)

భాష్ప పీడనం




















P (Pa)
1
10
100
1 k
10 k
100 k
at T (K)
554
617
697
802
946
1153


పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు
1, −1 ​strongly basic oxide
ఋణవిద్యుదాత్మకత Pauling scale: 0.93
అయనీకరణ శక్తులు
  • (more)
పరమాణు వ్యాసార్థం empirical: 186 pm
సమయోజనీయ వ్యాసార్థం
166±9 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం
227 pm



Color lines in a spectral range



వర్ణపట రేఖలు

ఇతరములు
స్ఫటిక నిర్మాణం ​బోడీ సెంట్రెడ్ క్యూబిక్ (bcc)
Body-centered cubic crystal structure for సోడియం


Speed of sound thin rod
3200 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం 71 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత 142 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం 47.7 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమం
paramagnetic[2]
యంగ్ గుణకం 10 GPa
షేర్ గుణకం 3.3 GPa
బల్క్ గుణకం 6.3 GPa
మోహ్స్ కఠినత్వం 0.5
బ్రినెల్ కఠినత్వం 0.69 MPa
CAS సంఖ్య
7440-23-5
చరిత్ర
ఆవిష్కరణ
Humphry Davy (1807)
మొదటి సారి వేరుపరచుట Humphry Davy (1807)
సోడియం ముఖ్య ఐసోటోపులు










































ఐసో­టోప్
లభ్యత

అర్థ­జీవిత­కాలం
(t1/2)

విఘ­టనం

లబ్దం


22Na

trace

2.602 y

β+→γ
0.5454

22Ne*
1.27453(2)[3]

22Ne

ε→γ
-

22Ne*
1.27453(2)

22Ne

β+
1.8200

22Ne

23Na
100%
Na, 12 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.

* = excited state

| మూలాలు | in Wikidata

సోడియమ్ (ఆంగ్లం: Sodium) ఒక క్షార లోహము. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na. కరిగించిన సోడియం హైడ్రాక్సైడ్ గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ హంఫ్రీ డేవీ 1807లో మొదటిసారిగా ఈ మూలకాన్ని స్వచ్ఛమైన రూపంలో విడదీయగలిగాడు. సోడియం చాలా త్వరగా వాతావరణంలో ఆక్సీకరణం చెందుతుంది మరియు నీటితో ఉధృతంగా చర్య జరుపుతుంది కావున దీనిని కిరోసిన్ వంటి ద్రావణంలో సాధారణంగా భద్రపరుస్తారు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) శాతం ఉంటుంది. జీవులన్నింటికి సోడియం ఒక కీలకమైన మూలకం.




విషయ సూచిక






  • 1 సోడియమ్ ధర్మాలు


    • 1.1 భౌతిక ధర్మాలు


    • 1.2 రసాయన ధర్మాలు




  • 2 సోడియమ్ ఖనిజాలు


  • 3 ఉపయోగాలు


  • 4 మూలాలు





సోడియమ్ ధర్మాలు



భౌతిక ధర్మాలు


  • సోడియమ్ చాలా మెత్తని లోహం. తాజాగా కోసిన సోడియమ్ వెండి లాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గాలిలో ఉంచినప్పుడు త్వరగా నల్లబడుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్ వంటి జడ ద్రావణాలలో నిల్వ చేస్తారు. దృగ్గోచర వర్ణపటంలో పసుపు ప్రాంతంలో దాని స్వాభావికమైన D1, D2 (588.9950 and 589.5924 nm) ఉద్గార రేఖలను ఇస్తుంది. మెర్క్యూరీతో ఎమాల్గమ్ ను ఏర్పరుస్తుంది.


రసాయన ధర్మాలు



  • తడిగాలిలో సోడియమ్ తళుకు పోగొట్టుకొంటుంది. సోడియమ్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, చివరికి కార్బొనేట్ లు మెల్లిగా ఏర్పడటంవల్ల తెల్లని పొడిగా మారుతుంది.

  • సోడియమ్ నీటితో ఉధృతంగా చర్య జరిపి హైడ్రోజన్ నిస్తుంది. చర్యోష్ణం వల్ల కరిగిన సోడియమ్ నీటి పై కదలాడుతూ చివరకు మండుతుంది.

  • హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరీన్ లతో సంయోగం చెంది ద్విఘటక సమ్మేళనాలనిస్తుంది.

  • మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.

  • సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.



సోడియమ్ ఖనిజాలు



  • రాతి ఉప్పు (Rock salt - NaCl)

  • చిలె సాల్ట్ పీటర్ (Chile Salt Petre - NaNO3)

  • సాజి మిట్టి (Na2CO3)

  • మిరాబిలైట్ (Mirabilite - Na2SO4)

  • బొరాక్స్ (Borax - Na2B4O7·10 H2O)




సోడియమ్ జ్వాల పరీక్ష



ఉపయోగాలు



  • సోడియమ్ ను ఉత్ప్రేరకంగా రబ్బర్ తయారీలో వాడతారు.


  • సోడియమ్ భాష్ప దీపాలు (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.

  • Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock) ' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లో వాడతారు.



మూలాలు





  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305..mw-parser-output cite.citation{font-style:inherit}.mw-parser-output .citation q{quotes:"""""""'""'"}.mw-parser-output .citation .cs1-lock-free a{background:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Lock-green.svg/9px-Lock-green.svg.png")no-repeat;background-position:right .1em center}.mw-parser-output .citation .cs1-lock-limited a,.mw-parser-output .citation .cs1-lock-registration a{background:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Lock-gray-alt-2.svg/9px-Lock-gray-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center}.mw-parser-output .citation .cs1-lock-subscription a{background:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Lock-red-alt-2.svg/9px-Lock-red-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center}.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registration{color:#555}.mw-parser-output .cs1-subscription span,.mw-parser-output .cs1-registration span{border-bottom:1px dotted;cursor:help}.mw-parser-output .cs1-ws-icon a{background:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4c/Wikisource-logo.svg/12px-Wikisource-logo.svg.png")no-repeat;background-position:right .1em center}.mw-parser-output code.cs1-code{color:inherit;background:inherit;border:inherit;padding:inherit}.mw-parser-output .cs1-hidden-error{display:none;font-size:100%}.mw-parser-output .cs1-visible-error{font-size:100%}.mw-parser-output .cs1-maint{display:none;color:#33aa33;margin-left:0.3em}.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registration,.mw-parser-output .cs1-format{font-size:95%}.mw-parser-output .cs1-kern-left,.mw-parser-output .cs1-kern-wl-left{padding-left:0.2em}.mw-parser-output .cs1-kern-right,.mw-parser-output .cs1-kern-wl-right{padding-right:0.2em}


  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.


  3. Endt, P. M. (1990). "Energy levels of A = 21–44 nuclei (VII)". Nuclear Physics A. 521: 1–400. Bibcode:1990NuPhA.521....1E. doi:10.1016/0375-9474(90)90598-G.
























































































































































































"https://te.wikipedia.org/w/index.php?title=సోడియం&oldid=2008903" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(RLQ=window.RLQ||[]).push(function(){mw.config.set({"wgPageParseReport":{"limitreport":{"cputime":"1.296","walltime":"1.693","ppvisitednodes":{"value":36304,"limit":1000000},"ppgeneratednodes":{"value":0,"limit":1500000},"postexpandincludesize":{"value":372894,"limit":2097152},"templateargumentsize":{"value":37661,"limit":2097152},"expansiondepth":{"value":16,"limit":40},"expensivefunctioncount":{"value":2,"limit":500},"unstrip-depth":{"value":1,"limit":20},"unstrip-size":{"value":10220,"limit":5000000},"entityaccesscount":{"value":3,"limit":400},"timingprofile":["100.00% 1346.939 1 -total"," 55.90% 752.988 1 మూస:సోడియమ్_మూలకము"," 54.12% 728.934 1 మూస:Elementbox"," 51.25% 690.266 2 మూస:Infobox"," 37.44% 504.329 1 మూస:కాంపాక్ట్_ఆవర్తన_పట్టిక"," 32.08% 432.129 118 మూస:Element_cell-compact"," 30.31% 408.324 135 మూస:Element_color"," 16.71% 225.122 1 మూస:Infobox_element/standard_atomic_weight"," 12.51% 168.536 1 మూస:CIAAW2016"," 12.45% 167.729 2 మూస:Cite_journal"]},"scribunto":{"limitreport-timeusage":{"value":"0.401","limit":"10.000"},"limitreport-memusage":{"value":10502101,"limit":52428800}},"cachereport":{"origin":"mw1273","timestamp":"20190614073109","ttl":2592000,"transientcontent":false}}});});{"@context":"https://schema.org","@type":"Article","name":"u0c38u0c4bu0c21u0c3fu0c2fu0c02","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82","sameAs":"http://www.wikidata.org/entity/Q658","mainEntity":"http://www.wikidata.org/entity/Q658","author":{"@type":"Organization","name":"Contributors to Wikimedia projects"},"publisher":{"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":{"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png"}},"datePublished":"2007-09-06T05:24:34Z","dateModified":"2016-11-01T13:53:56Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/2/27/Na_%28Sodium%29.jpg"}(RLQ=window.RLQ||[]).push(function(){mw.config.set({"wgBackendResponseTime":116,"wgHostname":"mw1328"});});

Popular posts from this blog

Taj Mahal Inhaltsverzeichnis Aufbau | Geschichte | 350-Jahr-Feier | Heutige Bedeutung | Siehe auch |...

Baia Sprie Cuprins Etimologie | Istorie | Demografie | Politică și administrație | Arii naturale...

Nicolae Petrescu-Găină Cuprins Biografie | Opera | In memoriam | Varia | Controverse, incertitudini...